(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.261. అధ్యాయః 261
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి పృథివ్యాదిభూదగుణప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-261-0x(6270)(75765)
భూతానాం గుణసంఖ్యానం భూయః పుత్ర నిశామయ।
ద్వైపాయనముఖాద్ధష్టం శ్లాఘయా పరయాఽనఘ॥ 12-261-1(75766)
దీప్తానలనిభః ప్రాహ భగవాంధూమవత్సలః।
తతోఽహమపి వక్ష్యామి భూయః పుత్ర నిదర్శనం॥ 12-261-2(75767)
భూమేః స్థైర్యం గురుత్వం చ కాఠిన్యం ప్రసవాత్మతా।
గంధో భారశ్చ శక్తిశ్చ సంఘాతః స్థాపనా ధృతిః॥ 12-261-3(75768)
అపాం శైత్యం రసః క్లేదో ద్రవత్వం స్నేహసౌంయతా।
జిహ్వావిస్యందనం చాపి భౌమానాం శ్రపణం తథా॥ 12-261-4(75769)
అగ్నేర్దుర్ధర్షతా జ్యోతిస్తాపః పాకః ప్రకాశనం।
శౌచం రాగో లఘుస్తైక్ష్ణ్యం సతతం చోర్ధ్వభాగితా॥ 12-261-5(75770)
వాయోరనియమస్పర్శో వాదస్థానం స్వతంత్రతా।
బలం శైధ్యం చ మోక్షం చ కర్మ చేష్టాత్మతా భవః॥ 12-261-6(75771)
ఆకాశస్య గుణః శబ్దో వ్యాపిత్వం ఛిద్రతాఽపి చ।
అనాశ్రయమనాలంబమవ్యక్తమవికారితా॥ 12-261-7(75772)
అప్రతీఘాతితా చైవ శ్రోతత్వం వివరాణి చ।
గుణాః పంచాశతం ప్రోక్తాః పంచభూతవిభావితాః॥ 12-261-8(75773)
ఫలోపపత్తిర్వ్యక్తిశ్చ విసర్గః కల్పనా క్షమా।
సదసచ్చాశుతా చైవ మనసో నవ వై గుణాః॥ 12-261-9(75774)
ఇష్టానిష్టవిపత్తిశ్చ వ్యవసాయః సమాధితా।
సంశయః ప్రతిపత్తిశ్చ బుద్ధేః పంచ గుణాన్విదుః॥ 12-261-10(75775)
యుధిష్ఠిర ఉవాచ। 12-261-11x(6271)
కథం పంచగుణా బుద్ధిః కథం పంచేంద్రియా గుణాః।
ఏతన్మే సర్వమాచక్ష్వ సూక్ష్మజ్ఞానం పితామహ॥ 12-261-11(75776)
భీష్మ ఉవాచ। 12-261-12x(6272)
ఆహుః షష్టిం భూతగుణాన్వై
భూతవిషక్తాన్ప్రకృతివిసృష్టాన్।
నిత్యవిషక్తాంశ్చాక్షరసృష్టా
న్పుత్ర న నిత్యం తదిహ వదంతి॥ 12-261-12(75777)
తత్పుత్రచింతాకలిలం తదుక్త
మనాగతం వై తవ సంప్రతీహ।
భూతార్థవత్త్వం తదవాప్య సర్వం
భూతప్రభావాద్భవ శాంతబుద్ధిః॥ ॥ 12-261-13(75778)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వఁణి ఏకషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 261॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-261-2 ధర్మవత్సల ఇతి డ. పాఠః॥ 12-261-4 జిహ్వా రసనేంద్రియం। విస్యందనం ప్రస్రవణం। భౌమానాం తండులాదీనాం శ్రపణం పాచనం। విష్యందనం చైవ భూమావాస్రవణం తథేతి థ. పాఠః। విష్యందనం భూమేర్దేహేష్వాశ్రయణం తథేతి ధ. పాఠః॥ 12-261-5 జ్యోతిర్జ్వలనకర్మ। లఘుః శీఘ్రగామిత్వం। దశమశ్చోర్ధ్వభాగితేతి థ.ధ. పాఠః॥ 12-261-6 అనియమస్పర్శోఽనుష్ణాశీతస్పర్శః। వాదస్థానం వాగింద్రియగోలకాని। స్వతంత్రతా గమనాదౌ। మోక్షో మూత్రాదేః। కర్మ ఉత్క్షేపణాది। చేష్టా శ్వాసప్రశ్వాసాదిః। భవో జన్మమరణే। వాయోస్తిర్యగ్గతిః స్పర్శే ఇతి డ. థ. పాఠః। చలం శైఘ్ర్యం చ గమనం చేష్టా కర్మాత్మతా తథా ఇతి డ. థ. పాఠః॥ 12-261-7 అనాశ్రయమాశ్రయత్వాభావః। అనాలంబనమాశ్రయాంతరశూన్యత్వం। అవ్యక్తం రూపస్పర్శశూన్యత్వాత్। అవికారితా ద్రవ్యాంతరానారంభకత్వం॥ 12-261-8 పంచభూతాత్మభావితాః పంచానాం భూతానామాత్మా ప్రాతిస్వికం స్వరూపం తత్ర లక్షితాః॥ 12-261-9 వ్యక్తిః స్మరణం। విసర్గో విపరీతః సర్గో భ్రాంతిః। కల్పనా మనోరథవృత్తిః। క్షమా ప్రసిద్ధ। సత్ వైరాగ్యాది। అసత్ రాగద్వేషాది। ఆశుతా అస్తిరత్వం॥ 12-261-10 ఇష్టానిష్టానాం వృత్తివిశేషాణాం విపత్తిర్నాశో నిద్రారూపా వృత్తిరిత్యర్థః। వ్యవసాయ ఉత్సాహః। సమాధితా చిత్తస్థైర్యం నిరోధ ఇత్యర్థః। ప్రతిపత్తిః ప్రత్యక్షాదిప్రమాణవృత్తిః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.